Home » Briana Dean
ప్రపంచంలో ఎన్నో వింతలు..విడ్డూరాలు. అటువంటి ఇద్దరమ్మాయిల కథకూడా చిత్రంగానే ఉంది. ఆ ఇద్దరు అమ్మాయిలు కవలపిల్లలు. అచ్చుగుద్దినట్లుగా ఉంటారు. కన్నవాళ్లు కూడా పోల్చుకోలేనంత పోలికలు వారివి. ఇది పెద్ద వింతేమీ కాదు. ఆ కవల అమ్మాయిలిద్దరూ వారిలాగాన�