-
Home » bride critical condition
bride critical condition
Madhya Pradesh : పెళ్లి జరుగుతుండగా విషం తాగిన వధూవరులు.. వరుడు మృతి, వధువు పరిస్థితి విషమం
May 19, 2023 / 07:18 AM IST
వివాహ సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మొదటగా వరుడు విషం తాగాడు. ఈ విషయాన్ని వధువుకు చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగారు.