-
Home » Bride dies
Bride dies
Bride Srujana Incident Update : పెళ్లిపీటలపై నవవధువు మృతి కేసులో మరో ట్విస్ట్.. సృజన బ్యాగ్లో గన్నేరు పప్పు..?
May 12, 2022 / 07:30 PM IST
సృజన హ్యాండ్ బ్యాగ్ లో పప్పు లాంటి పదార్ధాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి పీటలు ఎక్కే ముందే పెళ్లి కూతురు సృజన ఆ పప్పును తినిందా? అనేది మిస్టరీగా మారింది.(Bride Srujana Incident Update)