Home » Bride Firing
Viral Video: పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.