Home » Bride For Rent
విజయవాడలో దారుణం. పెళ్లికాని అమ్మాయంటూ నమ్మించి, అప్పటికే పెళ్లై బిడ్డ ఉన్న యువతితో వివాహం జరిపించారు. ఇది 5 రోజుల కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తేలడంతో వరుడు షాక్! పూర్తి వివరాలు తెలుసుకోండి.