Home » Bride killed husband
పెళ్లయిన మూడోరోజే నవ వధువు తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన జరిగిన వారంరోజుల్లోనే ప్రియుడు కూడా మరణించాడు. వరుస మరణాలపై పోలీసులు విచారణ చేపట్టగా నవవధువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.