bride send off

    అత్తారింటికి వెళుతూ..నదిలోకి దూకిన‌ వ‌ధువు..ఏమైంది

    June 15, 2020 / 05:06 AM IST

    అప్పుడే పెళ్లి చేసుకుంది. అత్తారింటికి బ‌య‌లుదేరింది. కుటుంబ‌స‌భ్యులు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. కానీ ఒక్క‌సారిగా వారికి షాకింగ్ క‌లిగించే న్యూస్ తెలిసింది. కూతురు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తెలియ‌డంతో త‌ల్లిదండ్రులు కుప్ప‌కూలిపోయారు. అస�

10TV Telugu News