Home » Bride
పెళ్లిలో వధువు వరుడి పాదాలకు దణ్ణం పెట్టటం సంప్రదాయం..ఇది సర్వసాధారణంగా జరిగేదే.కానీ ఓ వరుడు మాత్రం వధువు కాళ్లకు దణ్ణం పెట్టాడు. దానికి అతను చెప్పిన కారణాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పెళ్లి కుమార్తె హఠాన్మరణం చెందింది. దీంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడికి చనిపోయిన పెళ్లి కూతురి చెల్లెలితో వివాహం జరిపించడం విశేషం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలో చోటు చేసుకుంది.
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు పారిపోయాడు. దీంతో ఆ వధువుకి పెళ్ళికి వచ్చిన యువకుడితో పెళ్లి చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని మహారాజ్పూర్ పట్టణంలో జరిగింది.
వరుడ్ని గొడ్డలితో బెదిరించి ఠక్కుమని వధువుకు సింధూరం దిద్దాడు ప్రియుడు. దీంతో వధూవరులతో పాటు పెళ్లికొచ్చినవారంతా షాక్ అయ్యారు.
పెళ్లి అయిన ఓ కొత్త జంట చక్కగా హనీమూన్ కు వెళదామనుకున్నారు. కానీ వారి కలల్ని కరోనా కల్లలలు చేసింది. హనీమూన్ కు వెళదామని అన్ని ప్లాన్లు వేసుకున్నాక..ఆ కొత్త జంట ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. పాపం ఆనందంగా పెళ్లిచేసుకున్న ఆ కొత్త దంపతులు ఊహి�
ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంది. దాని కోసం కరోనా అస్త్రాన్ని బయటకు తీసింది. కరోనా ఉందని బాంబు పేల్చింది.
Twist at the wedding : చైనాలో జరుగుతున్న ఓ పెళ్లిలో ఎవ్వరూ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఆ పెళ్లిలో వధూ వరులు గతంలోనే ప్రేమించినవారు వచ్చి ‘ఆపండీ’ అని అరవలేదు. కానీ పెళ్లి తంతులో మాత్రం ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది. వధూ వరులిద్దరూ ఉంగరాలు మార్చుకోబ�
two-feet-tall-man-who-went-to-the-cops-to-find-a-bride-is-now-juggling-several-proposals
Woman steals jewellery : పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ..ఏ ఒక్కటి కుదరలేదు. దీంతో అతను మనోవేదనకు గురయ్యాడు. తనకు జీవితంలో పెళ్లి అవుతుందా ? అని మనస్సులో మథనపడుతూ వచ్చాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎదురు కట్నం ఇచ్చి..పేదింటి యువ
ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లీ జిల్లా పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తనకు పిల్లను వెతికి పెట్టమంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.