ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ డ్యాన్సుతో సర్ ప్రైజ్ ఇచ్చారు. మెహందీ వేడుక సందర్భంగా ఆ అమ్మాయి ఇద్దరు స్నేహితులు డ్యాన్స్ తో అదరగొట్టారు. ఆ సమయంలో పెళ్లికూతురు చెప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తోంది. అదే సమయంలో మూడో వ్యక్తి ఓ గదిలో ను�
తాజాగా ఒక పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చేసిన పని నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ప్రత్యేకమైన రోజు. వివాహాన్ని జీవితాంతం తీపి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవాలని వధూవరులు భావిస్తారు. రకరకాల పోజులతో ఫొటోలు దిగుతుంటారు. ఈ జంట కూడా అదే పని చేసింది. ఫొటోగ్రాఫర్ చెప్పినట్లు రకరకాల పోజులతో ఫొటోలు �
పెళ్లి వేడుక జరుగుతుండగా వేదికపై హుషారుగా డ్రమ్స్ వాయించింది ఓ పెళ్లికూతురు. ఆమె టాలెంట్ ను చూసి అతిథులు అందరూ ఆశ్చర్యపోయారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లికూతురు కేరళ సంప్ర�
అమ్మాయిలు తమకు నచ్చనిదాన్ని భరించడానికి ఇష్టపడడం లేదు. సందర్భం ఏదైనా ముఖం మీదే తాడోపేడో తేల్చుకుంటున్నారు. అది పెళ్లి స్టేజ్ అయినా సరే. కొద్ది రోజుల క్రితం వరుడు విగ్గు పెట్టుకున్నాడని తెలిసి వధువు పీటల మీద ఉన్న పెళ్లిని రద్దు చేసుకుంది. మర
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన సౌరవ్ చౌహాన్. లేఖ్ పాల్ లో ఆయన రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాడు. తితావీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖాన్ గ్రామంలో ఓ రిటైర్డ్ ఆర్మీ జవాను కూతురితో సౌరవ్ పెళ్లి వేడుక జరిగింది. అంతకు ముందు పెళ్లి కొడుకు�
తనకు కాబోయే భార్యకు సర్ప్రైజ్ ఇవ్వాలని వరుడు భావించాడు. ఏం చేస్తే ఆమె అమితంగా సంతోషపడుతుందో ఆ పని చేయాలనుకున్నాడు. ఆమె విద్యార్థులను తమ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి జరుగుతుండగా ఆ విద్యార్థులు పూలు, ఉంగరాలు తీసుకుని వస్తూ సర్ప్రైజ్ ఎంట్�
'నన్ను పెళ్ళి చేసుకో' అంటూ ఏడుస్తూ నడిరోడ్డుపై ఓ యువకుడి వెంటపడింది ఓ అమ్మాయి. దీంతో అబ్బాయి ఆమె నుంచి తప్పించుకోవడానికి రోడ్డుపై పరుగులు తీశాడు. అయినప్పటికీ అతడిని ఆ అమ్మాయి వదలలేదు. ఈ ఘటన బిహార్‌లోని నవాడాలోని భగత్ సింగ్ చౌక్‌లో చోటుచేసుక�
పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటల
బీహార్‌లోని మధుబాని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు.