Home » Bride
పెళ్ళి వేడుక అంటేనా చాలా సరదాగా ఉంటుంది. రెండు దశాబ్దాలకు ముందు పెళ్లి వేడుక అంటే బంధుమిత్రులంతా ఒక చోట చేరతారు. ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. అమ్మలక్కలు ఒక పక్క పనుల్లో హడావిడిగా ఉంటే మొగాళ్లంతా ఒక పక్కచేరి చతుర్ముఖ పారాయణం చేపడతార
సంబరాలు ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయి. జీవితంలో స్పెషల్ మూమెంట్ అయిన పెళ్లి వేడుకే ఆమెను ప్రమాదంలోకి నెట్టింది. పెళ్లి వేడుకల్లో జరిపిన బాణాసంచా కాల్పులు పెళ్లికూతురి ప్రాణాల మీదకు తీసుకొచ్చాయి.
పెళ్లి చీరలోనే వధువును వరుడు ఎత్తుకెళ్లిన ఘటన బీహార్లోని కిషన్ గంజ్లో చోటు చేసుకుంది. ఆ వరుడు చేసిన పని వైరల్ గా మారింది. అతను అలా ఎందుకు చేశాడో తెలిశాక..
పెళ్లి కూతురు అంటే సిగ్గు పడుతూ కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మారింది. తల వంచుకుని అడుగులోఅడుగు వేసుకుంటూ..ముత్తయిదువలు తీసుకొస్తుంటే సిగ్గులొలుకుతూ వచ్చి పెళ్లి పీటలమీద కూర్చునేది వధువు. కానీ ఇప్పుడలా కాదు సంగీత్ లో స్టెప్పులతో ఇరగదీస్
జార్ఖండ్ రాజధాని రాంచీలో అగ్ని చుట్టూ ఏడడగులు నడిచినా తర్వాత వరుడు నచ్చలేదంటూ వధువు పీటల మీదనుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది.
పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆసుపత్రి పాలైంది. భర్త, అత్త నవవధువుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇనుప చువ్వలతో కాల్చడంతో శరీరంపై వాతలు పడ్డాయి.
న్యూస్ పేపర్ చదవాలని వరుడిని వధువు కోరగా..అతను చదవలేకపోయాడు. దీంతో ఈ పెళ్లి వద్దని వధువు ఖరాఖండిగా చెప్పేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు నచ్చచెప్పి నవ వధువును అత్తగారింటికి పంపే ప్రయత్నం చేశారు.. కానీ ఆమె పోలీసుల మాట కూడా వినకుండానే తల్లిగారింట్లో ఉండిపోయింది. తాను తన ప్రియుడినే చేసుకుంటానని తెగేసి చెబుతుంది నవవధువు. ఇక చేసేది ఏమి లేక వరుడి బంధువులు ఇంటికి వచ్చారు. �
పెళ్లి కావల్సిన వధువు తనకు కాబోయే వరుడు గురించి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతడో మధ్యస్థాయి వ్యాపారవేత్త.. 33 సంవత్సరాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. చివరికి ఓ సంబంధం కుదిరింది. పెళ్ళికుదిరిందని ఎంతో సంతోషపడ్డాడు.