brief breather

    హఫీజ్ కు రిలీఫ్…ఆరోపణల నమోదులో పాక్ విఫలం

    December 7, 2019 / 12:24 PM IST

    ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దవా(JUD)చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఆరోపణల నమోదుకు తగిన పరిస్థితులు కల్పించడంలో పాకిస్థాన్ అధికారులు విఫలమయ్యారు.  లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టులోశనివారం(డిసెంబర్-7,2019)జరిగిన టెర్రర్ ఫైనా�

10TV Telugu News