Home » Brigadier Lakhwinder Singh Lidder
‘‘ఆయన మరణం తీరని లోటు..నేను ఓ సైనికుడి భార్యని..అది నాకు గర్వకారణం’..అంటూ భర్త శవపేటికను ముద్దాడి చివరి వీడ్కోలు పలికారు బ్రిగేడియర్ లఖ్విందర్సింగ్ లిద్దర్ భార్య.