Home » BRIGHTON
క్రికెట్ ఆట గత కొన్నాళ్లలో ఎంతగానో మారిపోయింది. ఒకప్పుడు సిక్స్‌లు కొట్టడం అనేది అరుదైన విషయం.
కుక్కల మీద ప్రేమతో ఒక యువకుడు సాహసం చేశాడు. వాటి సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు అరుదైన పని చేశాడు. 24 గంటల్లో, 75 పబ్బుల్లో డ్రింక్ తాగి రికార్డు సృష్టించాడు.
బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.