Home » Brij Bhushan Saran Singh
తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఉద్యమాన్ని విరమించబోమని మొదట స్పష్టం చేసిన రెజ్లర్లు ఆ డిమాండ్ నెరవేరకుండానే తమ ఉద్యమాన్ని విరమించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసు చార్జ్‌షీట్‌లో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సమర్పించారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ఆధారాలను పోలీసులు చార్జ్ ష
భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగు చూసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ ఈవెంట్ సమయంలో తాను మైనర్ కాదని తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం సంచలనం రే�
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని మహిళా అభ్యర్థి చేపట్టాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్ఐలో ఉండకూడదని, అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్లను అమిత్ షా వద్ద రెజ్లర్లు ప్రస్తావించారు.
WFI chief Brij Bhushan: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు.డబ్ల్యుఎఫ్ఐ చీఫ్‌తో పాటు అతని మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. 12 మంది మహిళా రె�
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.
అయోధ్యలో సోమవారం నిర్వహించాలనుకున్న తన ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు బ్రిజ్ భూషణ్ ఇవాళ ప్రకటించారు.