-
Home » Brilliant take
Brilliant take
ది గ్రేట్ ఇండియన్ కిచెన్.. మగాళ్లను ప్రశ్నించే కథ.. రివ్యూ!
February 7, 2021 / 12:17 PM IST
వాస్తవాలు, సహజ దృశ్యాలు.. రోజువారీ కార్యకలాపాలు తెర మీదకు వస్తే చాలా అందంగా.. ఆకట్టుకునేలా కనిపిస్తాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. మనలాగే, మన చుట్టూ ఉండే పాత్రల్లాగే.. ఆకట్టుకునేలా.. ఆసక్తి పెంచేలా సినిమా రూపొందిస్తే అది కచ్చితంగా విజయం సాధిస�