Brinda Trailer

    త్రిష 'బృంద' వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్..

    July 22, 2024 / 07:15 AM IST

    త్రిష మెయిల్ లీడ్ లో నటించిన బృంద సిరీస్ సోని లివ్ ఓటీటీలో ఆగస్టు 2 నుంచి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లో స్ట్రీమ్ అవ్వనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.

10TV Telugu News