Home » bringing
కారులో పాపను తీసుకురావడం కామన్ అనుకున్న విశాల్ జరేకర్.. ప్రత్యేక హెలికాప్టర్ ఎరేంజ్ చేశారు. అందంగా ముస్తాబుచేసిన పసిపాపను.. హెలికాప్టర్లో తీసుకొచ్చారు.
లవ్ స్టోరీలకు చెక్ పెడదామన్న నితిన్ డెసిషన్ కి చెక్ పెట్టేసింది చెక్ మూవీ. డిఫరెంట్ గా ట్రై చేసి సక్సెస్ అవుదామన్న నితిన్ డెసిషన్ కరెక్ట్ కాదేమో అని డౌట్ పడేలా చేసింది చెక్ మూవీ.