Home » Brinjal Crop Cultivation
Brinjal Crop Cultivation : ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వులు వాడిపోయి, కిందకు వేలాడుతుంటాయి. అందుకే దీన్ని తలనత్త అంటారు. వీటిని తుంచి కాండాన్ని చీల్చి చూసినప్పుడు మధ్యలో ఈ పురుగును గమనించివచ్చు..
Brinjal Crop Cultivation : పంట తొలిదశలో పురుగు ఆశించిన కొమ్మలను తుంచి, నాశనం చేయాలి. ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత సమయంలో 5000 గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగుభాగంలో అమర్చుకోవాలి.