Home » Brinjal Farming
వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కన్పిస్తాయి.
వంగ పంటలో చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవారు ఏ పంట యాజమాన్యమైనా చేయగలరన్నది పెద్దల మాట. ఈ మాటనే రుజువు చేస్తూ... మంచి దిగుబడులను తీస్తున్నారు రైతు శ్రీనివాస్.