Home » Briran Inflation
ద్రవ్యోల్బణంతో బ్రిటన్ అల్లాడుతోంది. ఏడాదికాలంలో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు 9శాతం పెరిగాయి. 40 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ధరాఘాతానికి తగ్గట్టుగా వేతనాలు లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. యుక్రెయిన్ యుద్ధ ప్రభావం, కరోనా �