Home » brisk walk
ఏ వయసు వారైనా రోజులో కాస్త సమయం నడకకు కేటాయించాల్సిందే! ఇంట్లో పనులు చేస్తూ, ఆఫీసుల్లో హడావిడి నడకను ఇందులో లెక్కకట్టడం కాదు. సరైన ఆక్సిజన్ ను తీసుకుంటూ మరీ ఈ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ నడక ద్వారా ప్రయోజనాలను పొందుతాం.
ప్రతిరోజూ కనీసం 11 నిమిషాలు వేగంగా నడవడం వల్ల అకాల మరణ ప్రమాదాన్ని 25శాతం తగ్గించవచ్చునని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. రోజూ 11 నిమిషాలు లేదా వారంలో 75 నిమిషాలు వేగంగా నడిస్తే ...
ఇలా వేగంగా నడవడాన్నే "బ్రిస్క్ వాక్" అంటారు. ఒక అధ్యయనం ప్రకారం బ్రిస్క్ వాక్ చేసే వారిలో..మిగతా వారికంటే ఎక్కువ ఫలితం కనిపించింది
వేగంగా నడవటం వల్ల శరీరంలో అధికంగా కేలరీలు ఖర్చవుతాయి. ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. వేగవంతమైన నడవటం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తక్�