Home » Brisk walking benefits
నడక ఆరోగ్యానికి ఎన్నిరకాల ప్రయోజనాలు ఉన్నాయో(Brisk Walking) ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
Brisk walking Benefits: బ్రిస్క్ వాకింగ్ అనేది సాధారణ నడక కన్నా వేగంగా చేసే నడక. దీన్ని తెలుగులో వేగమైన నడక అని చెప్పవచ్చు. ఇది ఒక విధమైన కార్డియో వ్యాయామం, మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.