Home » Britain's Queen Elizabeth II Died
ఎలిజబెత్-2 కిరీటంలో పొదిగి ఉన్న వజ్రాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధరించిన కిరీటంలోని వజ్రాలు తమవేనని, వాటిని తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.
96 సంవత్సరాల వయస్సులో గతవారం క్విన్ ఎలిజబెత్ -2 కన్నుమూశారు. దివంగత క్వీన్‌కు ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్. ఇందులో ఆమెను ఖననం చేయనున్నారు. ఎలిజబెత్-2 కంటే ముందు అనేక మంది రాజ కుటుంబీకుల అంత్యక్రియలు ఇక్�
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాచరిక సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాణి అంత్యక్రియల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.