Home » British Columbia
ట్రాప్ నీటిలో ఉండి కనిపించకపోయినా, తాడును గమనిస్తూ, ట్రాప్ ఎప్పుడు పైకి వస్తుందో చూస్తూ ఆ తొడేలు లాగిన తీరుకి ఆశ్చపోయామని శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు ఏది అడ్డురాదని నిరూపించారు సిక్కు యువకులు. మత విశ్వాసాలను కూడా పక్కనపెట్టి మరి.. ఆపదలో ఉన్న ఇద్దరి ప్రాణాలను కాపాడారు సిక్కు సోదరులు.