Home » British Deputy High Commissioner
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వ్యనన్ శనివారం నాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని సందర్శించి చిరంజీవి సేవలని అభినందించారు.
నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వ్యనన్ కి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానం పలికారు. చిరంజీవి రక్తనిధి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రం వివరాలను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ కు చిరంజీవి.....