British Deputy High Commissioner met Chiranjeevi

    Chiranjeevi: చిరంజీవితో భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్..

    November 1, 2022 / 04:35 PM IST

    టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవిని బ్రిటిష్ ఉన్నతాధికారి హైదరాబాద్ లోని చిరు ఇంటిలో కలిశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గాను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న "గారెత్ విన్ ఓవెన్" నేడు చిరుతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఓవెన్ నేరుగా

10TV Telugu News