Home » Bro Movie Collections
సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా వీకెండ్స్ మూడు రోజులు ఆడటమే కష్టం, స్టార్ హీరో సినిమా మహా అయితే వారం రోజులు. ఆ తర్వాత ఏ సినిమా అయినా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. బ్రో సినిమాకి ఎలాగో మూడు రోజుల్లో రావాల్సిన కలెక్షన్స్ వచ్చాయి.