Home » Bro Movie Pre Release Event
బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు పలు అంశాల గురించి కూడా మాట్లాడాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయాన్నీ కూడా మరోసారి ప్రస్తావించి బాధపడ్డారు.
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఊర్వశి ఇలా మెరుపుల చీరలో అలరించింది.