Home » BRO Movie Promotions
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేతిక శర్మ కూడా ఓ ముఖ్య పాత్ర చేసింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో కేతిక పాల్గొంటూ బిజీగా ఉంది.