Home » Bro Trailer
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రో’. తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్షన్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రో’(Bro). తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని( Samuthirakani) ఈ సినిమాకి డైరెక్టర్.