Home » broadcast matches in India
2026-27, 2030-31 వేసవిలో న్యూజిలాండ్‌లో భారత్ పర్యటనలతో పాటు న్యూజిలాండ్‌లో జరిగే ఇతర ద్వైపాక్షిక టెస్టులు, వన్డేలు, అంతర్జాతీయ టీ20లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ సోనీ పిక్చర్స్ నెట్క్ వర్క్ ఇండియా స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి.