-
Home » broader Middle East
broader Middle East
యుద్ధం ముగిసినట్టేనా.. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం
January 16, 2025 / 12:05 AM IST
Israel-Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపు రెండేళ్లుగా మిడిల్ ఈస్ట్‌లో చోటుచేసుకున్న విధ్వంసానికి తెరపడనుంది.