-
Home » Broccoli Farming
Broccoli Farming
శీతాకాలంలో బ్రోకోలి సాగు... అధిక దిగుబడులకోసం మేలైన యాజమాన్యం
October 21, 2023 / 05:00 PM IST
బ్రొకొలిని కాలీఫ్లవర్ లాగానే ఎకరాకు 16నుంచి 20వేలు మొక్కలు వచ్చే విధంగా నాటుకోవచ్చు. నాటిన 60రోజుల తర్వాత పూత ప్రారంభమవుతుంది. పూత వచ్చిన 20 నుంచి 25రోజుల్లో పువ్వు తయారై కోతకు సిద్ధమవుతుంది.