Home » Bromsgrove Cricket Club
ఒక బౌలర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడమే గగనం అంటుంటే డబుల్ హ్యాట్రిక్ తీయడమా అదీ కూడా వరుస బంతుల్లోనా అని అంటారా. దిగ్గజ బౌలర్లు సైతం కలలో కూడా ఊహించని ఈ అరుదైన రికార్డును ఓ 12 ఏళ్ల కుర్రాడు సాధించాడు.