-
Home » Brother Giving Surprise Gift
Brother Giving Surprise Gift
Viral Video: చెల్లికి అన్న సర్ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న చెల్లెలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
November 12, 2022 / 03:49 PM IST
అన్నాచెల్లెళ్ల ప్రేమకు హద్దులుండవంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపించకమానదు. ఒక చెల్లికి అన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది చూడగానే ఆ చెల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.