Home » BRS foundation day
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 23 ఏళ్లు అవుతుంది.
బీఆర్ఎస్ వ్యవస్థాపక దినత్సవం సందర్భంగా అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు.
స్వరాష్ట్ర సాధన కోసం..గులాబీ ఉద్యం ఊపిరిపోసుకుంది.కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుని చరిత్ర సృష్టించింది.ఉద్యమ పార్టీ కాస్తా రాజకీయ పార్టీగా మారింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు గులాబీ బాస్. బీఆర్ఎస్గా జాతీయ రాజకీయాల్�