Home » BRS Leader Kavitha
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇలాంటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిధులు ఇవ్వకపోయినా జాతీయ హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంలో నాపాత్ర లేదని కవిత తెలిపారు. కేసీఆర్, పార్టీలోని పెద్దవాళ్లు తీసుకున్న నిర్ణయం అని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వారు సరియైన నిర్ణయమే తీసుకున్నారని నేను ఓ పార్టీ కార్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు.
అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలాడుతుందంటూ ఆరోపించారు. తన ట్విటర్ ఖాతా ద్వారా కేంద్రంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత కొడుకు చేసిన ప్రాజెక్ట్ వర్క్ చూసి మురిసిపోయింది. బుధవారం కవిత తన కుమారుడు ఆర్య విద్యనభ్యసించే స్కూల్‌కు వెళ్లింది. స్కూల్లో విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లను కవిత పరిశీలించింది.