Home » BRS leader Vinod Kumar
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.