Home » BRS MLA Rajaiah
దుమారం రేపిన ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు
రాజయ్య, నవ్య మీడియా సమావేశంలో మాట్లాడి పలు విషయాలు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు చింతిస్తున్నానని రాజయ్య అన్నారు. మహిళలు వారి హక్కులను సాధించుకోవాలని చెప్పుకొచ్చారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే వారిని క్షమాపణలు కోరుతున్నానని �