-
Home » BRS Moves Supreme Court
BRS Moves Supreme Court
సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయింపులపై పిటిషన్.. ఏం జరగనుంది?
January 17, 2025 / 06:30 AM IST
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది.