Home » BRS Public Meeting
పాలేరులో ఎమ్మెల్యే చేస్తే, ఐదేళ్ళు పెత్తనం ఇస్తే, ఒక్క సీటు తప్ప, అన్ని సీట్లు ఓడిపోయారు. ఎవరికి ఎవరు మోసం చేశారో ప్రజలే ఆలోచించాలి. CM KCR
రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. Harish Rao
60 ఏళ్లలో చేయని పనిని తాము పదేళ్లలో చేసి చూపించామని తెలిపారు. పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
అడ్డంకులను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ వాటాల మేరకు 3 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.