Home » BRS vs BJP
ఇక కేసీఆర్, కేటీఆర్ మీద సైతం ఈటల విరుచుకుపడ్డారు. కొడుకును (కేటీఆర్) ముఖ్యమంత్రి చేసేందుకే తనను కేసీఆర్ బయటకు పంపించారని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడీ నోటీసులపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.. దీంతో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ట్విటర్ వేదికగా కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో ఏం పనిఉందని పోయాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ అన్నారు.
విశాఖ పట్టణంలో ఈనెల చివరి నాటికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫాక్టరీని ప్రైవేట్‌పరం చేయొద్దంటూ లక్ష్యంగా ఈ బహిరంగ సభను నిర్వహించనున�
Bandi Sanjay: అవినీతి ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ ధర్నాలు