-
Home » BRS Vs Congress leaders
BRS Vs Congress leaders
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్, కాగ్రెస్ నేతల ఘర్షణ.. పరస్పర ఆరోపణలు
November 30, 2023 / 12:51 PM IST
తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. పండుగ అంటూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మరి ఓట్ల పండుగ అంటే వాడీ వేడీగా గొడవలు,తోపులాటలు,ఘర్షణలు, కేసులు వంటి హాట్ హాట్ వాతావరణం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అదే కనిపిస్తోంది.