Home » BRS vs TS congress
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్‌కు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సై అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నిరూపిస్తే సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తానని అన్నా�