Home » BRS
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం? ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్ధిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ క్లియరయ్యే వరకు ఆయననే ఆర్ధిక శాఖ సెక్రెటరీగా కొనసాగించాలని భట్టి కోరినట్లు సమాచారం.
గత ఐదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇదే అనుభవం ఎదుర్కొన్నారు ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చాక రికార్డులు అప్డేట్ చేస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగుతుండటంతో విస్తుపోవడం ప్రభాకర్ వంతవుతోంది.
ప్రస్తుతం బీఆర్ఎస్లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్... ఒక్కరినీ కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తున్నాయి.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు వేల కోట్ల అప్పులు ఉన్నా చావరు.
ఆయన ఎప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తారో..? ఆయన అంతరంగం ఎప్పటికి ఆవిష్కరిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.
ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం.. తమపైనా సీరియస్ అవ్వడం కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోంది. షాక్‌కు గురి చేస్తోంది... ముఖ్యమంత్రిలో మార్పు ఎందుకొచ్చిందబ్బా.. అంటూ ఆరాలు తీస్తున్నారట..
సీజేఐ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది.
రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు.