-
Home » Brutal incident in Andhrapradesh
Brutal incident in Andhrapradesh
పక్కా ప్లాన్ ప్రకారమే.. విశాఖలో యువతి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
March 30, 2026 / 09:53 AM IST
brutal incident in Visakhapatnam : ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మౌనికను రవీంద్ర విశాఖలోని తన ప్లాటుకు రావాలని పిలిచాడు. ఆమె వచ్చిన కొద్దిసేపటికే మౌనికను గోడకు కొట్టి హత్య చేశాడు.