brutally assaulted

    దారుణంగా కొట్టి, నాలుక కత్తిరించి గ్యాంగ్ రేప్

    September 27, 2020 / 09:07 AM IST

    Gang-Raped : లక్నోలో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల మహిళపై దారుణంగా దాడి చేసి నలుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నలుగురు వ్యక్తులు ఉన్నత కులానికి చెందిన వారుగా �

10TV Telugu News