Home » BS-VI
ఇండియన్ ఆటోమోటీవ్ ఇండస్ట్ట్రీలో సరికొత్త సంచలనం. ఇటీవల కాలంలో ఆటో మొబైల్ పరిశ్రమలో ఇదొక బిగ్ అనౌన్స్ మెంట్. ప్రముఖ ఆటోమొబైల్ మేకర్ మారుతి సుజుకీ తమ డీజిల్ కార్ల సేల్స్ ను నిలిపివేయనుంది.