Home » bs yadiyurappa
కర్ణాటక సీఎం యడియూరప్ప తనకు రూ.1,000కోట్లు ఇచ్చాడంటూ అనర్హత జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే నారాయణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బులను తాను తన నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుపెట్టినట్లు నారాయణ తెలిపారు. మంగళవారం(నవంబర్-5,2019)తన మద్దతుదారులను ఉద్దేశి�