BSF jawan Mohd Anees

    పాకిస్తానీ రా..పౌరసత్వం ఇస్తాం అంటూ..జవాన్ ఇంటిని కాల్చేశారు

    February 28, 2020 / 02:18 PM IST

    భారత దేశాన్ని రక్షించేందుకు..ప్రజలను కాపాడేందుకు సరిహద్దులో శ్రమిస్తున్న ఓ జవాన్ ఇంటిని దుండుగులు కాల్చేశారు. ఇంట్లో మనుషులు ఉంటారనే సంగతి వారు మరిచిపోయారు. గ్యాస్ సిలిండర్ వేసి..నిప్పు పెట్టారు. దీంతో ఆ ఇళ్లు మొత్తం కాలిపోయింది. అందులో ఉన్

10TV Telugu News